పిల్లలారా లోబడుడి / Pillalara Lobadudi
పిల్లలారా లోబడుడి యేసన్న మాటలకు (2) 1. ఆదాము హవ్వలు వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్య ఎంతో విచారించెను ఏదెనులో నుండి తోలివేసెను. 2. చెప్పినట్టు చేయుట దేవునికిష్టం లోబడకుండుట నీకే నష్టం ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం అవిధేయతపై విజయానికి యేసే మూలం