newjerusalemministries.com

దైవాజ్ఞకు నీవు లోబడిన తన వాగ్దానము నెరవేర్చును (సీయోను పిల్లల పాటలు) /Daivaagnyaku Neevu Lobadina Thana Vaagdaanamu Nereverchanu

నీ కట్టడలను నేను గైకొందును… కీర్తన 119:8 పల్లవి : దైవాజ్ఞకు నీవు లోబడిన తన వాగ్దానము నెరవేర్చును (2) 1. అపవాదికి చోటియ్యక – దొంగతనములు చేయక(2)     నీ పాపముల నొప్పుకొనిన – కడుగును క్రీస్తు రక్తముతో (2) ॥దైవా॥ 2. వాక్యము ప్రార్థన – యందు నీవు గడిపిన     ప్రభువు నీదు ప్రార్థన విని – నీకు విజయ మొసగును           ॥దైవా॥ 3. నీవు యెహోవాను – నమ్మి మేలు […]