పాత క్రొత్త నిబంధనలందున (సీయోను పిల్లల పాటలు) / Patha krotha nibandanalanduna
… వచనముల భావము వారికి తెలిపెను. లూకా 24:27 1. పాత క్రొత్త నిబంధనలందున – అరవైయారు పుస్తకముల్ పేర్లు తెలియవలెననిన – దైవ కృపచే విభజించి పాడ వలయున్ 2. పాత నిబంధన యందలి గ్రంథముల్-ముప్పది తొమ్మిదియు మరి క్రొత్త నిబంధన – యందున ఇరవై-ఏడు పుస్తకములును 3. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండముల్, యెహోషువ, న్యాయాధి పతులు, రూతు 4. మొదటి సమూయేలు, రెండు […]
నా నోటన్ క్రొత్తపాట – నా యేసు ఇచ్చెను ( సీయోను పిల్లలు పాటలు)/ Naa Notan Krotha Paata
…స్తోత్రరూపమగు క్రొత్తగీతమును… దేవుడు నా నోట నుంచెను. కీర్తన 40:3 పల్లవి : నా నోటన్ క్రొత్తపాట – నా యేసు ఇచ్చెను (2) ఆనందముతో హర్షించి పాడెదన్ – జీవించు కాలమంతయు (1) అ.ప.: హల్లెలూయా – ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు (1) ॥నా॥ 1. అంధకార పాపమంత నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించును (2) ॥ఆనందము॥ 2. వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా […]