నేడు మీరు కోరుకొనుడి – మీరెవరిని సేవించెదరో (సీయోను పిల్లల పాటలు) / Nedu Meeru Korukonudi Meerevarini Sevinchedaro
నేడు మీరు కోరుకొనుడి / Nedu Meeru Korukonudi
నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింతురో నేను నా ఇంటివారును యెహోవానే సేవింతుము యెహోషువ చెప్పి చేసెను నేను కూడ సేవింతును