నేను కోరుకొన్నాను – నేను నా యింటివారున్(సీయోను పిల్లల పాటలు) / Nenu Koorukunnanu – Nenu Naa Inti Vaarun
..నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15 పల్లవి : నేను కోరుకొన్నాను – నేను నా యింటివారున్(2) యెహోవాను సేవించెదము – యేసుక్రీస్తు ప్రభునే (2) 1. పాడెదను దావీదు కుమారునికి – మండుచున్న కోపము ఎదురైనను (2) హోసన్నయని మందిరములో – కేకలతో ప్రభునే ఘనపరచెదన్ (2) ॥నే॥ 2. అర్పించుకొందు నా సమస్తమున్ – అలసట ఆకలి మరి యేదైనను రొట్టెలు చేపల నిచ్చిన – చిన్న వానిబోలి […]