newjerusalemministries.com

కోయిలమ్మ పాటలో / Koilamma Paatalo

కోయిలమ్మ పాటలో రాచిలుక మాటలో దేవునికి మహిమయున్నది అ.ప: ఓ తమ్ముడా ఓ చెల్లెలా నీ నోట దేవుని స్తుతియున్నదా 1. వీచే చిరుగాలిలో పూచే మరుమల్లెలో దేవునికి మహిమయున్నది                   ॥ఓ॥ 2. పారే సెలయేటిలో సాగే మేఘాలలో దేవునికి మహిమయున్నది