ఇసుక మీద ఇల్లు కట్టకు / Isuka Meeda Illu Kattaku
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే (2) మాట వినని వాని ఇల్లు కూలిపోయెను లోబడని వాని ఇల్లు కూలిపోయెను వాని సొగసైన ఇల్లు కూలిపోయెను 1. బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగా ఉంటుంది(2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే (2) మాట వినిని వాని ఇల్లు ధీటుగుండెను లోబడిని వాని ఇల్లు మేటిగుండెను […]