యెహోవా నా కాపరి నాకు లేమి లేదు (సీయోను పిల్లల పాటలు)/ Yehovaa Naa Kapari Naku Lemi Ledu
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి లేదు-అనుదినం నన్ను నడుపున్ (1) ఆయన స్వరమున్ అనుదినం వినుచు లోబడి నడిచెదను (1) లాభము అయినను నష్టము అయినను-సుఖ దుఃఖ వేళలందును (1) తాను నడుపు మార్గమున-నేను (1) నడిచి వెళ్లెదను (2)