newjerusalemministries.com

నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను/ Naa Chinni Kannulu Yesukichanu

1. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను. నా చిన్ని చెవులు యేసుకిచ్చాను నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను. నేను యేసుకై జీవించెదను 2. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను నా చిన్ని హృదయములో పాపముండదు అపవాదికి హృదయములో చోటేలేదు నేను యేసుకై జీవించెదను