newjerusalemministries.com

నిను కాపాడువాడు నీ దేవుడే / Ninu Kaapaduvadu Nee Devude

నిను కాపాడువాడు నీ దేవుడే నీ కుడిప్రక్కన నీడగా ఉన్నాడే నీ తోడు నీడ దేవుడే నీ తోడునుండు దేవుడే రాత్రి వెన్నెల దెబ్బ ఏ మాత్రం కలుగనియ్యడు. పగలు ఎండ దెబ్బ తగులనియ్యడు నీకు