newjerusalemministries.com

క్రీస్తేసుకు కానుకగా /Kreesthesuku Kaanukagaa

క్రీస్తేసుకు కానుకగా నను నేనే సమర్పింతును 1. నా నోరును నాలుకయు నా చెవులు కన్నులును నా కాళ్ళను చేతులును నా మనసు హృదయమును 2. నా ధనము సమయమును నా బలము జ్ఞానమును నా సమస్తమిచ్చెదను నా ప్రభునే స్తుతించెదను