newjerusalemministries.com

రాత్రియందు వెలుగు జ్యోతులవలె / Raatriyendu Velugu Jyothulavale

రాత్రియందు వెలుగు జ్యోతులవలె వెలుగుదును నేను ఈ లోకంలో యేసు జ్యోతిగా దివ్య జ్యోతిగా వెలుగుదును నేను ఈ లోకంలో 1. మాటలలోను చేతలలోను చూపులలోను వినికిడిలోను యేసు చెప్పినట్లుగా నే చేసెదను (2) యేసు ప్రతిబింబముగా నే సాగెదను 2. మోసము వీడి దోషము వదలి ఇశ్రాయేలువలె నేనుండెదను వీరుడైన యేసునే నే చాటెదను రోషముతో సాతానుని ఓడిరచెదను