newjerusalemministries.com

నే జీవించు ప్రతి క్షణం యేసయ్య /Ne Jeevinchu Prathi Shanam Yesayya

నే జీవించు ప్రతి క్షణం యేసయ్య ఇచ్చిన వరం-నే జీవించు ప్రతి దినం యేసయ్య ఇచ్చిన వరం అర్పించెద అర్పించెద నా హృదయాన్ని అర్పించెద సమర్పించెద సమర్పించెద నా సమస్తం సమర్పించెద