నేను నాయింటి వారందరు – ప్రభువునే సేవింతుము (సీయోను పిల్లల పాటలు) /Nenu Naa Inti Varandaru -Prabhuvune Seevinthumu
…నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15 పల్లవి : నేను నాయింటి వారందరు – ప్రభువునే సేవింతుము (1) నీవును సేవింతువా? నీవును సేవింతువా? (2) 1. ప్రభువునే సేవించుట – సరికాదని తలచినచో (2) ఎవరిని సేవించుటనునది – ఈ దినమే తీర్మానించు (2) ॥నేను॥ 2. బానిసలమైన మనల – దేవుడే విడిపించెను అద్భుతముల మనయెడల చేసినట్టి – ప్రభువునే సేవింతువా? ॥నేను॥ 3. […]