ఇసుక మీద ఇల్లు కట్టకు / Isuka Meeda Illu Kattaku
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే (2) మాట వినని వాని ఇల్లు కూలిపోయెను లోబడని వాని ఇల్లు కూలిపోయెను వాని సొగసైన ఇల్లు కూలిపోయెను 1. బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగా ఉంటుంది(2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే (2) మాట వినిని వాని ఇల్లు ధీటుగుండెను లోబడిని వాని ఇల్లు మేటిగుండెను […]
బండ మీద నీ యిల్లు కట్టుకో / Banda Meeda Illu Kattuko
బండ మీద నీ యిల్లు కట్టుకో యేసే ఆ బండయని తెలుసుకో బుద్ధిగలవాడవై మసలుకో స్థిరముగా నీ యిల్లు నిలుపుకో 1. వాన కురిసినా వదరు వచ్చినా బలమైన గాలి వీచినా యిల్లు నిలుచును క్షేమము నీకిచ్చును నూనెతో నీ దివ్వెను నింపుకో సిద్ధముగా ఉండ నీవు నేర్చుకో బుద్ధిగలదానవై మసలుకో వరుడేసుని ఎదుర్కొనగా మేలుకో 2. బూర మ్రోగగా తలుపు తెరవగా పెండ్లికొడుకు ఏతెంచెగా లోన ప్రవేశింతువు విందులో పాల్గొందువు