newjerusalemministries.com

ఇది దేవుడు మనకిచ్చిన దినము / Idi Devudu Manaku Icchina Dinamu

ఇది దేవుడు మనకిచ్చిన దినము ఉత్సాహముతో స్తుతి పాడెదము ఆ దేవుని చేతి పని మనము తన సేవలో సాగుట ఘనము 1. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము ఎంతో విలువని గమనించుము దేవుడు మెచ్చెను ప్రతిదినము ఆయన మహిమ కొరకు వాడుము