newjerusalemministries.com

హల్లెలూయ హల్లెలూయ / Halleluah Halleluah

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. భూమిని ఆకాశమున్‌ అందుగల సమస్తమున్‌ సృష్టించిన యేసురాజుకు హల్లెలూయ                                       ॥హల్లె॥ 2. ఆకాశపక్షులను గమనించుమా విత్తవు కోయవు కూర్చుకొనునా దేవుడు వాటిని పోషించును నిన్ను నన్ను పోషించును              ॥హల్లె॥