newjerusalemministries.com

హైలెస్సో ఎలో ఎలో హైలెస్స / Hailessa Elo Elo Hailessa

హైలెస్సో ఎలో ఎలో హైలెస్స నా చిన్ని నావలో నా చిన్నారి నావలో యేసయ్యకు చోటు ఉన్నది నా యేసయ్యకు చోటు ఉన్నది హైలెస్సో ఎలో ఎలో హైలెస్స 1. గాలి తుఫానులు ఎదురు వచ్చినా తూలి నేనొక్కమారు పడబోయిన నా యేసు అది చూచి తన చేయినే చాచి కాపాడుకుంటాడుగా 2. అలలేచి నావపై పడబోయిన పిలిచేందుకు నోట మాట రాకున్నను నా యేసు నను చూచి తన శక్తినే వీచి రక్షించుకుంటాడుగా 3 దరి […]

హైలెస్సా హైలెస్సా హైలెస్సా / Hailessa Hailessa Hailessa

హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా… 1. మేము చేపలను పట్టుచున్న జాలరులం యేసుస్వామి మా యొక్క సొంతమండీ హైలెస్సా హైలెస్సా హైలెస్సా 2. రాత్రంతా వల వేసి ఏమి కానకుండగా దిగులుతో మేమున్నాముగా హైలెస్సా హైలెస్సా హైలెస్సా 3. యేసు చెప్పినట్లు మేము వలవేశాము విస్తారమైన చేపలను పట్టాము హైలెస్సా హైలెస్సా హైలెస్సా