యేసయ్య గురించి / Yesayya Gurunchi
యేసయ్య గురించి ఎపుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా 1. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణంపెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు 2. పాపాలన్ని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు.