ఎవరితో నీ జీవితం
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనంఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) దేవుడే నీ జీవిత గమ్యందేవ రాజ్యం నీకే సొంతంగురి తప్పక దరి చేరుమురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| కష్టాలకు కృంగిపోకురానష్టాలకు కుమిలిపోకురాఅశాంతిని చేరనీకురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| గెలుపోటమి సహజమురాదివ్య శక్తితో కదులుమురాఘన దైవం తోడుండునురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||