నామాన్నే ఎలీషాకి / Naamane Elisha Ki
నామాన్నే ఎలీషాకి బాత్ మాన్కర్ జోర్డన్కి నది మే డుబ్కిలగాయి డుబ్కిలగాయి. రేబాబా డుబ్కిలగాయి (4) ఏక్ నహీ దో నహీ తీన్ చార్ పాంచ్ పాంచ్ నహీ ఛే నహీ సాత్పర్ లగాయి డుబ్కిలగాయి రేబాబా డుబ్కిలగాయి (4) దేఖో ఏ కైసా చమత్కార్ హువా నామాన్ కోడోసే చంగా హువా డుబ్కిలగాయి. రేబాబా డుబ్కిలగాయి (4)
నయమాను ఎలీషా మాట విన్నాడు / Nayimaanu Elisha Maata Vinnadu
నయమాను ఎలీషా మాట విన్నాడు. వింటూనే యొర్దానులో మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4) ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్య ఏడు సార్లు మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4) చూశారా అద్భుతము ఎలా జరిగెనో నయమాను కుష్టంతా తొలిగిపోయెను మునిగి లేచాడు (2) మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు (4)