అందమైన దేశము పరలోకము (సీయోను పిల్లల పాటలు) . Andamaina Deshamu Paralokamu
పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది… మత్తయి 13:11 పల్లవి : అందమైన దేశము పరలోకము ఆనందముగా ఉంటుంది చిరకాలము(2) 1. పాపముండదు – అచట శాపముండదు దుఃఖముండదు – అచట చీకటుండదు(2) ఆహా మా యేసు రాజుగా – చిరకాల మేలుతాడు (2) ॥అంద॥ 2. దూతలుంటారు – జీవ గ్రంథముంటుంది భక్తులుంటారు – జీవ వృక్షముంటుంది ఆహా మాయేసు రాజుగా – చిరకాల మేలుతాడు ॥అంద॥
మేము సంచరించి చూచిన దేశము / Memu Sancharinchi Chusina Deshamu
మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ప్రాకారముగల పట్టణములుండెను పాలు తేనెల్ ప్రవహించెను తిరిగితిమి నలుబది దినముల్ తెచ్చితిమి దేశపు పండ్లన్ దేవుడే మనకు తోడు నీడని ధైర్యముతో సాగెదము