newjerusalemministries.com

దేవుడు తన పుత్రుని పంపె జగమునకు (సీయోను పిల్లల పాటలు) / Devudu Thana Puthruni Pampe Jagamunaku

… దేవుడు తన… కుమారుని లోకములోనికి పంపెను;…1 యోహాను 4:9 1. దేవుడు తన పుత్రుని పంపె జగమునకు     సిలువలో మరణించెను రక్షింప మనలను పల్లవి : ఏమిత్తున్ ! ఏమిత్తున్ ! యేసుకు నేమిత్తున్? (1) ప్రభుని గొప్ప ప్రేమకై నేనేమివ్వగలన్ (2) 2. నావంటి గొర్రెపిల్ల పైన ప్రేమ జూపునా?     మరేమి యిచ్చినను – తానంగీకరించునా? 3. వాక్యంబును పఠించి దాని ననుసరించెద     ప్రార్థించుచు నెల్లప్పుడేసుతోనే నడిచెద