దీవించే దేవుడు సమృద్ధినీయగా / Deevinche Devudu Samrudhineeyagaa
దీవించే దేవుడు సమృద్ధినీయగా కృతజ్ఞత కలిగి ఆయనకొరకీయవా 1. తెలివి తేటలైనా నీ బలము సంపదైనా దేవుని బహుమానమే గదా తండ్రి ఆశీర్వాదమేగదా 2. రెండు కాసులైనా అది చిన్న కానుకైనా దేవునికి ఎంతో ఇష్టం నీ అర్పణ ఎంతో శ్రేష్టం