ఎవ్వరు చేసిరి చుక్కలను చుక్కలను / Evvaru Chesiri Chukkalanu
1. ఎవ్వరు చేసిరి చుక్కలను చుక్కలను చుక్కలను పరలోకపు దేవుండు 2. ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను పరలోకపు దేవుండే 3. ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను పరలోకపు దేవుండే 4. ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను నిన్ను నన్ను పరలోకపు దేవుండు