చూచుచున్న దేవునికి తెలుసులే / Choochuchunna Devuniki Thelusule
చూచుచున్న దేవునికి తెలుసులే నా అక్కరలేవో ఆయన ఎరుగులే అ.ప: భయపడక సాగెదన్ నిశ్చింతగ నుండెదన్ నా భారమంత యేసుపైన మోపెదన్ 1. వినుచున్న దేవునికి తెలుసులే నా కోరికలేవో ఆయన ఎరుగులే ? భయ? 2. నాతోనున్న దేవునికి తెలుసులే నా కష్టాలేవో ఆయన ఎరుగులే ?భయ?