చాక్లెట్ కంటే స్వీటి/ Choclate Kante Sweety
చాక్లెట్ కంటే స్వీటి బొమ్మల కంటే బ్యూటి దేవుని పిల్లల భేటి మన ఆదివారపు బడి 1. అమ్మ వండిన పాల బువ్వ ఎంతో ఎంతో రుచి (2) కమ్మనైన క్రీస్తు మాటలు ఇంకా ఇంకా రుచి మాకు ఇంకా ఇంకా రుచి 2. స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం మాకు ఎంతో ఇష్టం (2) గుళ్ళో అన్నలు నేర్పిన కధలు ఇంకా ఇంకా ఇష్టం మాకు ఇంకా ఇంకా ఇష్టం. 3. పాటలు పాడి వాక్యం […]