నాకున్న చిన్ని ఆశ / Naakunna Chinni Aasha
చిట్టి చేతులతో చిన్నారి పాప / Chitti Chethulatho Chinnari Papa
చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దోచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా 1. మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతితో తలుపు తట్టగా ప్రేమతో పిలవగా రమ్మని తలుపు తీస్తావా
బలము లేని చిట్టి చీమలు / Balamu Leni Chitti Cheemalu
బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి గలిగి నడుచుకొనెను వావ్ వావ్ వావ్ నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను వావ్ వావ్ వావ్ క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహరం నెత్తిని బెట్టి కూడ బెట్టెను వేసవి కాలం కోత కాలం కూర్చుకొనెనుజి శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను చకాం చకాం చకాం చకాం చకాం చకాం 2. గుర్రు పెట్టి నిదుర పోయే సోమరి మేలుకో […]
నా చిట్టి చేతులతో / Naa Chitti Chethulatho
నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోరితో యేసయ్య పాట పాడెదన్ స్తోత్రం స్తుతి స్తోత్ర అంటు చేతులెత్తి ఆరాధించెద . ఆత్మతో సత్యముతో జరి నేను ఆశ తీర ఆరాధించెద 1. సమూయేలువలె నే స్వరము వింటు దానియేలువలె నే ప్రార్ధించెద ఏలీయావలె యొర్దానుని విడగొట్టెద పౌలు సీలవలె చెరసాల సంకెళ్ళు తెంచి వేసెద