చిన్నోడా చిన్నిదానా / Chinnoda Chinnidana
చిన్నోడా చిన్నిదానా యేసుని నమ్మారా నమ్మకపోతే నరకమని యేసు చెప్పెరా బైబిల్ చెప్పెరా 1. ప్రతివారం గుళ్ళోకెత్తే దేవుని పిల్లలమంటారా పాస్టర్లు పెద్దలు మా వాళ్ళంటూ యేసుని నమ్మక యుంటారా భిన్నంగా హుందాగా ఉంటే చాలునా చదువులున్నా ఆస్తులున్నా నీతో రావురా 2. క్రిస్టియన్గా పుట్టామని కుంటిగా మసలుతున్నారా సరదాలు చందాలు పరలోకం చేర్చునా ద్రాక్షాలు తిన్నవారి పళ్ళు పులియురా పాపినని ఒప్పుకుంటే నీకే మేలు రా