నాలాంటి చిన్నలంటే / Naalanti Chinnalante Yesayya Kistam
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం మాలాంటి వారిదే పరలోకరాజ్యం 1. మనసు మారి చిన్న పిల్లలవంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) 2. నాలాంటి చిన్నవారిని యేసయ్యఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను