చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా / Chinni Biddava Neevu Chinni Biddavaa
చిన్ని బిడ్డవా నీవు చిన్ని బిడ్డవా యేసయ్యకు నీవు ముద్దు బిడ్డవా (2) 1. యేసు వలె నీవు నడిచెదవా యేసు కొరకు నీవు జీవించెదవా 2. యేసు వార్తను చాటెదవా నశించువారినిరక్షించెదవా