newjerusalemministries.com

చిన్నవారము మేము / Chinnavaaramu Memu

చిన్నవారము మేము నీకు ప్రియమైన పిల్లలము నీ సన్నిధి కోరెదము యేసు నీతోనే గడిపెదము 1. నీ చెంత ఆనందము నీ చేతిలో ఆశీర్వాదము ప్రేమ శాంతి సమాధానము నిత్యము సుఖ సంతోషము