newjerusalemministries.com

చిన్నవా డను నేను యేసుకిష్టుడను / Chinnavaadanu Nenu Yesukistudanu

చిన్నవాడను నేను యేసుకిష్టుడను నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును 1. బొబ్బరించు సింహము నా ఎదురుగా నిల్చినా వట్టి చేతులతో దవడలు పట్టి రెండుగా చీల్తును 2. అరుమూరల గొల్యాతు నా ఎదురుగా నిల్చినా వడిసెల రాయితో ఒక్క దెబ్బతో నేలను కూల్తును 3. నా విరోధి సాతాను నా ఎదురుగా నిల్చినా ప్రార్ధన బలముతో దైవశక్తితో విజయుడై నిత్తును

చిన్నవాడను యేసయ్యా / Chinnavaadanu Yesayya

చిన్నవాడను యేసయ్యా నన్ను ఆశీర్వదించుమయా నీ శక్తితో నడుపుమయా నన్ను ఎన్నడు విడువకయా 1. బలహీనుడను యేసయ్యా నిలకడలేని వాడనయా దావీదు వలెనే గొప్పపనులు చేయ బలముతో నింపుమయా                                ॥చిన్న॥ 2. బుద్ధిహీనుడనూ యేసయ్యా ఒట్టి పశువును నేనయ్యా సొలొమోనువలెనే గొప్ప పనులు చేయ జ్ఞానముతో నింపుమయా                                     ॥చిన్న॥