చిన్నదియైనా నీకున్న దానిని / Chinnadiainaa Neekunna Daanini
చిన్నదియైనా నీకున్న దానిని దేవునికి అర్పించుము అ.ప: దేవునికి అర్పించుము దేవుని నుండి పొందుము 1. ఐదు రొట్టెలు చిన్న చేపలే చిన్నవాడు దేవుని కిచ్చాడు. గొప్ప దేవుడు వేలమందికి వాటితోనే ఆకలి తీర్చాడు ॥దేవు॥ 2. లేక లేక పుట్టిన సుతుని అబ్రాహాము దేవునికిచ్చాడు. విస్తారమైన జనులకు తండ్రిగా అతనిని చేశాడు ॥దేవు॥