నీ నిర్ణయం / Nee Nirnayam
చెంతకు చేరుమని / Chenthaku Cherumani
చెంతకు చేరుమని విశ్రాంతిని పొందుమని ప్రేమతో ప్రభుపిలిచే నీ కొరకై నిలిచే 1. ప్రయాసతో పాపభారము మోయుచుంటివా యేసు స్వరము వినుము ప్రభు ప్రేమను గనుము ?చెంత? 2. నిరాశతో నిస్పృహతో కృంగియుంటివా అందుకో ప్రభుచేయి పొందుము ఎంతో హాయి? చెంత?