newjerusalemministries.com

చెల్లి విను! తమ్ముడా వినుము (సీయోను పిల్లల పాటలు) / Chelli Vinu Thammuda Vinumu

…మీ పాపము మిమ్మును పట్టుకొనును… సంఖ్యా 32:23 చెల్లి విను! తమ్ముడా వినుము! దేవుని వాక్యము ధ్యానించుము        (1) సంఖ్యా కాండం ముప్పదిరెండు ఇరువది మూడు గమనించుము   (1) నీ పాపమే, తప్పక నిన్, పట్టు కొనునని తెలిసికొను                                (1) యేసున్ హృదయములో చేర్చుకొనిన పాపము నిన్ను పాలించదు (2)

రావే రావే చెల్లి వేవేగి పోదామా / Raave Raave Chelli Vevegi Podama

రావే రావే చెల్లి వేవేగి పోదామా బేత్లహేము పోయి యేసయ్యను చూద్దామా 1. పుసి పుసి పిల్లి నీవు మాతో వస్తావా 2. మే మే మేక నీవు మాతో వస్తావా 3. అంబ అంబ ఆవు నువ్వు రంకె వేస్తావా