newjerusalemministries.com

బుద్ధియు జ్ఞానమునుగల బిడ్డను నేను / Buddiyu Gnanamugala Biddanu Nenu

బుద్ధియు జ్ఞానమునుగల బిడ్డను నేను బుద్ధిగ శుద్ధిగను ఇలలో బ్రతికెదను 1. తండ్రిని తల్లిని ఘనపరతున్‌ ఆనందపరచెదను చెప్పిన మాటకు ఎదురు చెప్పక లోబడి యుండెదను (2) 2. జ్ఞానపు మాటలు పలికెదను జ్ఞానముగా నేనడిచెదను జ్ఞానము నేనని యేసనెను యేసే చాలును ఆ యేసే చాలును