newjerusalemministries.com

యుద్ధ వీరులం పరిశుద్ధ పౌరులం

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు శత్రువులా చుట్టు ముట్టినాపాపములో […]

చిలకపలుకుల ముద్దు బిడ్డలం / Chilakapalukula Muddu Biddalam

చిలకపలుకుల ముద్దు బిడ్డలం పరలోక రాజ్యపు బంగారు పిల్లలం స్వచ్ఛత కలిగిన సిరిమల్లె పువ్వులం యేసయ్య ఒడిలో చక్కగా కూర్చుందుము పాడెదము ఆడెదము బంగారు నగరిలో చేరెదము అహా హా అహా హా ఒహో హో లా ల లా 1 సండేస్కూల్కు వెళ్ళెదము అల్లరి పనులు మానెదము దేవుని జ్ఞానము గుడిలో పొందెదము ప టి.వి. సినిమా చూడనే చూడము

పిల్లలం యేసు బిడ్డలం / Pillalam Yesu Biddalam

పిల్లలం యేసు బిడ్డలం పిల్లలం యేసు శిష్యులం 1 మా ఆట మా పాట మా దేహమంతా మా శక్తి మా యుక్తి మా బలమంతా యేసు నీకే జీసస్‌ యు ఆర్‌ మై గాడ్‌ 2. మా మాట మా నడక మా తలంపంతా మా ధనము మా ఘనము మా సర్వమంతా యేసు నీకే జీసస్‌ యు ఆర్‌ మై గాడ్‌