చిన్న బిడ్డ నేనయ్యా – చేర్చుకొను యేసయ్యా (సీయోను పిల్లల పాటలు) / Chinna Biodda Nenayya Cherchukonu Yesayya
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆది 21:17 పల్లవి : చిన్న బిడ్డ నేనయ్యా – చేర్చుకొను యేసయ్యా (1) నా ప్రార్థన వినుమయ్యా (2) 1. పాపిని నన్ను చూడుమయ్యా-పాపము మన్నించుమయ్యా (2) నా ప్రార్థన వినుమయ్యా(2) ॥చిన్న॥ 2. శత్రువును జయించను శక్తియు, బలము నాకునిమ్ము బాలుడను కాపాడుము(2) ॥చిన్న॥ 3. పిల్లలందరు ఎరుగునట్లు – భువి యందు సాక్ష్యమిచ్చెదను(2) నీ పాదములను పూజింతును (2) […]
చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును / Chinni Bidda Nee Chinni Hrudayamunu
చిన్ని బిడ్డ నీ చిన్ని హృదయమును చిన్ని బిడ్డ నీ చిన్ని కానుకను యేసుకై అప్పగించు దం సేవకై అర్పించు యేసు చేత మెప్పుపొందుము