భలే భలే భలే భలే ప్రశ్న/ Bhale Bhale Bhale Bhale Prashna
భలే భలే భలే భలే ప్రశ్న (4) 1. అద్దంలో నీ ముఖము స్పష్టంగా కనిపించేదెప్పుడు (2) కనులు బాగ కనిపిస్తు ఉంటే ఆ అద్దము బాగుంటే (2) 2. వాక్యంలో నీ హృదయం స్పష్టంగా కనిపించేదెప్పుడు (2) అంతరంగ కనులు తెరవబడితే నీవు ఆత్మకు ఆలయమైతే (2)