బలె బలె మాట బంగారు మాట / Bale Bale Maata Bangaru Maata
బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట 1. దీర్ఘశాంతము గలవారమై కీడుకు కీడు చేయకను మేలైనదానిని చేపట్టుచు ప్రార్ధన జీవితము జీవించుడి ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచునే సాగుడి
బంగారు నగరిలో నా కొరకు / Bangaaru Nagarilo Naa Koraku
బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు సుందరమైన నగరం రత్నాల రాశుల పరమపురం 1. తానుండె చోటుకు కొనిపోవుటకును రానుండె నా యేసురాజు బాధలు లేని నగరం రోదన ఎరుగని పరమపురం 2. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకు ఇల్లు ఆకలి లేని నగరం చీకటి కానని పరమపురం