బలే బలే యేసయ్య / Bale Bale Yesayya
బలే బలే యేసయ్య బంగారు యేసయ్య జాలిగల యేసయ్య చక్కని నా యేసయ్య 1. అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేశావు నీ మాటతో స్వస్థత నిను తాకితే స్వస్థత 2. సిలువలో చనిపోయి మూడవ రోజు లేచినావు నిను నమ్మితే రక్షణ నీ సన్నిధే దీవెన
బలె బలె మాట బంగారు మాట / Bale Bale Maata Bangaru Maata
బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట 1. దీర్ఘశాంతము గలవారమై కీడుకు కీడు చేయకను మేలైనదానిని చేపట్టుచు ప్రార్ధన జీవితము జీవించుడి ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచునే సాగుడి