వద్దు బాలలు మనకొద్దు / Vaddu Balalu Manakoddu
వద్దు బాలలు మనకొద్దు సొదొమ ఆశలు అసలొద్దు యేసురాజు ఆజ్ఞలు మదిని కోరు ముద్దుగా ॥వద్దు॥ బూతుమాటలొద్దురా కోతిపనులు మానరా చెడుచూపులు వద్దురా చెడుమాటలు మానరా సినిమాలు సిగరెట్లు చెడు ఆశలు వద్దురా ॥వద్దు॥