newjerusalemministries.com

బాలలం భావిలో నేతలం / Balalam Bhavilo Nethalam

బాలలం భావిలో నేతలం పిల్లలం ప్రేమవనం మల్లెలం పుడమిపై బంగారు కొమ్మలం ప్రగతిని సాధించే పౌరులం మేమే యేసుక్రీస్తు పిల్లలం క్రీస్తు ప్రేమ పంచే పరిచారకులం బాలలం 1 విజ్ఞాన సంద్రములో చిరు నావికులం విజయాల ఖడ్గంలో వింత తారలం క్రీస్తులో మేము పసిడి కాంతి రేఖలం సంఘములో వికసించే మొగ్గలం బాలలం 2. రోజు రోజుకు పెరిగే చిన్నారులం సండేస్కూల్లో మేమంతా ఒకే కుటుంబం దైవభక్తి దైవశక్తి గలవారలం తే ధైర్యంగా సాగిపోయే ధీరులం బాలలం

బాలలం విశ్వ జ్యోతులం / Balalam Vishwajyothulam

బాలలం విశ్వ జ్యోతులం పిల్లలం క్రీస్తు బిడ్డలం సంఘమునందలి పాత్రలం క్రీస్తుకు మేమే ఇష్టులం పాట-279 అడవిలోన కోయిల కూసెను అది పాడుచు అటు ఇటు తిరిగెను యేసుప్రభువును స్తుతియించెను కూకుకు.. కూ కు కు… 1. చెట్టు మీద రెండు చిలకలుండెను యేసుప్రభు ప్రేమను వర్ణించెను చెడుతనము వలదని బోధించెను పీపి పి పీ పి పి 2. ఇంటిపైన కోడి పుంజుండెను అది నిద్ర నుండి మనలను లేపును సోమరితనం వలదని బోధించెను కొక్కొరకో […]

చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం / Chinni Balalam Yesayya Biddalam

చిన్ని బాలలం యేసయ్య బిడ్డలం క్రీస్తు కొరకు జీవించు మంచి పిల్లలం 1. దావీదువలె పోరాడెదం దానియేలువలె ప్రార్ధించెదం క్రీస్తుపిల్లలం – పోరాడెదం ప్రార్ధించెదం – క్రీస్తుపిల్లలం 2. దేవుని దయను కోరెదం దైవగ్రంథమును చదివెదం మాదిరి పిల్లలం – కోరెదం చదివెదం మాదిరి పిల్లలం