బహుమానముగా నను యేసయ్య / Bahumaanamugaa Nanu Yesayya
బహుమానముగా నను యేసయ్య ప్రేమతో అమ్మానాన్నలకిచ్చెను మేమందరము సంతోషముగా ఆయనకై జీవింప కృప నిచ్చెను. 1. అనుదినము నాకు ఆహారము సమృద్ధిగా ఆయనే దయచేయును చదువులలో నేను ముందుండగా కావలసిన జ్ఞానం నాకీయును 2. ప్రతిదినము తన స్వరము వినుటకు పరిశుద్ధ గ్రంథమును నాకిచ్చెను లోకమునందు చిరుదివ్వెగా ఆయనకై వెలుగుమని సెలవిచ్చెను