బాలురం బాలికలం బహుమానములం / Baaluram Baalikalam Bahumaanamulam
బాలురం బాలికలం బహుమానములం పిల్లలం పౌరులం పరిచారకులం అ.ప.: ప్రభు యేసుక్రీస్తును ప్రేమించు వారము ప్రతిదినం వాక్యము ప్రకటించు వారము 1. పాపము తెలియని పసి వారలము పరలోక భాగ్యము పొందువారము పాటలు ఆటలు కలవారము 2. సండేస్కూలుకు వేగమే వెళ్ళువారము సత్యవాక్యమును సాధనచేయు వారము సద్భక్తి సద్భావన కలవారము