బాలవీరులం బాలవీరులం / Baalaveerulam Baalaveerulam
బాలవీరులం బాలవీరులం ఈ ప్రపంచానికి యుద్ధ వీరులం 1. సండేస్కూలుకు మేము వెళ్తాము. చక్కని పాటలు నేర్చుకుంటాము ఎన్నో క్యాంపులకు హజరౌతాము ఎన్నో పాఠములు నేర్చుకుంటాము అయినను సాతానుడు మమ్ములను మ్రింగాలని చూస్తున్నాడు. సాతానును ఎదురించుటకు వాక్యమనే ఖడ్గముతో ముందుకెళ్ళదం