బాలలు మరి బాలికలు / Baalalu maree Baalikalu
బాలలు మరి బాలికలు ప్రభువు పనికై నడవాలి బాలలు మరి బాలికలు ప్రభువు పనికై నిలవాలి వెనుక వాటిని మరవాలి సిలువ మోయుచు సాగాలి యేసు చేయిపట్టి నడవాలి. జీవమకుటం పొందాలి ॥బాల॥ 1. యేసే మార్గమని చాటాలి. యేసే సత్యమని చెప్పాలి యేసే జీవమని పాడాలి మహిమలోనే చేరాలి