వాక్యపు వెలుగులో నడచెదం / Vyaakapu Velugulo Nadichedam
వాక్యపు వెలుగులో నడచెదం జీవపు బాటలో వెళ్ళెదం 1. సత్యవాక్యమే మనకు దీపము నిత్యజీవము మనకు చూపును నిత్యము లోకమందు వెలుగుచుండెను 2. రక్షణనే వెలుగు సౌలు మీద పడెను తక్షణమే అతడు నేల మీద పడెను ఆ క్షణమే తెలిసికొనె యేసే వెలుగని