యెహోవాకు అసాధ్యమైనది / Yehovaku Asadhyamainadi
యెహోవాకు అసాధ్యమైనది ఇలలో ఏమున్నది సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పెను అ.ప.: హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ 1. ఎర్రసముద్రం రెండుగా చేసి ఇశ్రాయేలును నడిపించెను నలుబది ఏండ్లు మన్నానిచ్చి కానానుకు చేర్చెను